Home » anus
పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే వారికి ఎడమవైపునా మళ్లీ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లను సంప్రదిస్తే మందులు ఇస్తారు. అయితే చైనాకి చెందిన ఓ వ్యక్తి మలబద్ధకం నుంచి రిలీఫ్ కోసం పిచ్చి పని చేశాడు. సుమారు 20 సెంటీమీటర్ల పొడవు గల ఓ ఈల్ చేపను తన మలద్వారంల�