Home » Anushka New Movie
అనుష్క క్రిష్ దర్శకత్వంలో మళ్ళీ అదే పాత్ర చేస్తున్నారా. వేదం సీక్వెల్ ని తీసుకు రాబోతున్నారా..?
‘భాగమతి’తో భారీ విజయాన్ని అందుకున్న అనుష్క.. నెక్ట్స్ మూవీపై దృష్టి పెట్టింది. రెగ్యులర్ జోనర్ జోలికి వెళ్లకుండా వైవిధ్యం కోసం ప్రయత్నిస్తోంది. చేసే సినిమాలు తక్కువే అయినా.. జీవితాంతం గుర్తుండిపోయే కథలను సెలక్ట్ చేసుకుంటోంది స్వీటీ. ఈ�