Home » Anxiety disorders
ఆధునిక కాలంలో ఆందోళన మన జీవితంలో భాగమైంది. అత్యంత సాధారణ సమస్యల్లో ఇది కూడా ఒకటిగా మారింది. ఒక వ్యక్తి జీవితంలోని అన్ని అంశాలపైనా ఆందోళన ప్రభావాన్ని చూపిస్తుంటుంది. చేసే పని, సంబంధ బాంధవ్యాలు, వ్యక్తిగత జీవితం లేదా ఆరోగ్యం.. ఇలా అన్ని రకాలుగా
ఆందోళన మన దైనందిన జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది ప్రవర్తనా మార్పులకు కూడా కారణం కావచ్చు. ఇతరులను, మన చుట్టూ ఉన్న పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించడం ఆందోళన సంకేతాలలో ఒకటి.
కొద్దిగా ఒత్తిడి ఉంటే మంచిదే. అదే ఎక్కువైతే ఏ పనీ సరిగ్గా చేయలేకపోవడమే కాకుండా ఎన్నో మానసిక, దాని ద్వారా శారీరక సమస్యలూ ఎదురవుతుంటాయి.
డబుల్ డోస్. 1990 నుంచి భారతీయుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఆర్ధిక అవకాశాలు పెరుగుతున్నాయి, డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.. అదేసమయంలో ఒత్తిడిని పెంచేస్తున్నాయి. నిజానికి 28 ఏళ్లలో భారతీయులకున్న మానసిక రోగాలు రెండింతలైయ్యాయి. రోగాల వల్ల కోల్పోయే ఆరోగ్