Home » AP Assembly Sessions 2024
సత్యకుమార్ మాట్లాడుతూ.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో 2022-2023లో విద్యార్థులు పడిన ఇబ్బందులను తెలిపారు.
బడికి వెళుతున్న పిల్లలందరికీ నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలన్న బేధం లేకుండా విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తామన్నారు.
ప్రస్తుతం ఉచిత సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. 2016-24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది.
అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైన జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు.
స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, అసెంబ్లీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు.
త్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్ లో క్లారిటీ ఇస్తాం.
అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్
ఆ పని చేస్తే.. అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం...
జగన్కు ఇంకా తత్వం బోధ పడలేదు. భ్రమల్లోంచి ప్రజలు బయట పడేసినా జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో?
గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం కరెక్టేనా అని చంద్రబాబు ప్రశ్నించారు.