Home » AP Assembly
తాను సీఎంగా గెలిచిన తర్వాతే..అసెంబ్లీలో అడుగు పెడుతానంటూ..టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్లిపోయారు. గతంలో జరిగిన విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
మా ఫొటోలు ఎందుకు తీశారు?
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభలో వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
శాసనసభలోకి చంద్రబాబు ఇతర కీలక నేతలతో కలిసి వెళ్తుండగా సదరు మార్షల్ ఫోన్‌తో విజువల్ షూట్ చేశాడు. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు.
చంద్రబాబు, లోకేశ్‌పై రోజా సెటైర్లు
ఏపీ సినిమా రెగ్యులేటరీ అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ 2021 ను టేబుల్ చేయాల్సిందిగా జగన్ సర్కారును స్పీకర్ కోరారు.
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తొలుత మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత
ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో...ప్రివిలేజ్ కమిటీ విచారణ మొదలుపెట్టనుంది.
ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి సీఎం జగన్ ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. మండలి స్పీకర్ మహమ్మద్ షరీఫ్ తో పాటు మరి కొందరికీ పదవీ కాలం ముగియగా