Home » ap cm jagan
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్, ఒడిశా జీఎం నవీన్ పట్నాయక్ పాల్గొంటున్నారు. మిగిలిన బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు ఈ సమావేశంకు దూరంగా ఉండనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని మంగళవారం 75,875 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే బహిరంగ సభలో బటన్ నొక్కి జగనన్న విద్యా దీవెన పథకం నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
బందరు పోర్టు నిర్మాణ పనుల ప్రారంభానికి గతంలో ఇద్దరు సీఎంలు శంకుస్థాపన చేసినప్పటికీ.. ఆ పనులు ముందుకు సాగలేదు. తాజాగా సీఎం జగన్ పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.
గత ప్రభుత్వానికీ ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు వాలంటీర్లు వివరించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు.
గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానుకర్తలుగా వ్యవహరించినందుకు ఉత్తమ వాలంటీర్లకు ప్రభుత్వం అవార్డులు ప్రధానం చేయనుంది.
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తాకిడి పెరుగుతోంది. గురువారం శ్రీవారిని 64,707 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు సమకూరింది.
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం 75,789 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 4.35 కోట్లు సమకూరింది.
Balineni Srinivasa Reddy: రాజీమానా అనంతరం తాడేపల్లికి రావాలంటూ హైకమాండ్ పిలిచినా.. స్పందించని బాలినేని గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇవాళ సీఎం జగన్ ని కలిశారు. ఆయనతో కీలక భేటీ అయ్యారు.