Home » AP Debts
రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పుల పాలయ్యారో చెప్పాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీదే ఉందనేది టీడీపీ వాదన.
దాదాపు 11లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దించేసిన మీరు.. ఇవాళ నీతులు వల్లిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించడం లేదని ఎంతవరకు సబబో ఆలోచించాలి.
వాస్తవ ఆర్థికస్థితిని వెల్లడించంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుంది. గత టీడీపీ పాలనలో జరిగిన పనులన్నింటికీ జగన్ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు.
ఎప్పుడూ విపక్షంపై ఎదురుదాడి చేసే అధికార వైసీపీ తొలిసారిగా తనపై విపక్షం చేస్తున్న విమర్శలకు కారణాలు ఏంటో, ఏ ఉద్దేశంతో ఆ విమర్శలు చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల సీఎం జగన్ చేసిన కామెంట్లు. జగ�
వైసీపీ పాలనలో ఏపీ అప్పులు 55 శాతానికి తగ్గాయి
15 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్బీఐకి ఎలా చూపించారు అని పురంధేశ్వరి ప్రశ్నించారు. Daggubati Purandeswari
చంద్రబాబు ఐదేళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకెళ్లారని, రూ.39 వేల కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు.(CM Jagan Debts)