Home » AP DSC Notification 2024
ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం దాదాపు 2గంటల పాటు సాగింది.
ఏపీలో నిరుద్యోగలకు శుభవార్త వచ్చింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాక పలు అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది.