-
Home » AP Election Results
AP Election Results
ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ |
Debate On AP Exit Poll Results : ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ |
పిన్నెల్లిపై ఏపీ హైకోర్టు ఆంక్షలు.. ఈసీ, పోలీసులకు కీలక ఆదేశాలు
కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది హైకోర్టు.
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ? 175 సీట్లు కన్ఫర్మ్- మంత్రి బొత్స
ఎన్నో ఎన్నికలు చూశాను. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. మేం చాలా క్లారిటీగా ఉన్నాం.. 175 సీట్లు వస్తాయి.
తెలంగాణలో కేసీఆర్‌కు జరిగినట్లే ఏపీలో జగన్‌కు జరుగుతుంది- ఏపీ ఎన్నికల ఫలితాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలివాలని అన్నారు. జగన్.. అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదన్న కిషన్ రెడ్డి.. ఏపీ, తెలంగాణలో రోడ్లు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.
గెలుపు ఎవరిది? మెజార్టీ ఎంత? ఏపీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. అభ్యర్థుల మెజార్టీపైనా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
ఏపీ ఫలితాలపై ఫస్ట్ టైమ్ సీఎం జగన్ రియాక్షన్
AP CM Jagan : ఏపీ ఫలితాలపై ఫస్ట్ టైమ్ సీఎం జగన్ రియాక్షన్
ఫలితాలు రానీ... దేశం మొత్తం షాక్!
Jagan Comments : ఫలితాలు రానీ... దేశం మొత్తం షాక్!
ఏపీలో జగన్ గెలుస్తున్నారని సమాచారం..! కాంగ్రెస్‌కి వచ్చేది ఒక్కటే- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.
ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగులు
AP Election Results : ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగులు