Home » Ap Elections 2024
YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపు అంచనాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ
ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది.
కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.
పోలింగ్ సందర్భంగా ఏపీలోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది.
తీవ్ర అస్వస్థతకు గురైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సికింద్రాబాద్ లోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
గత ఐదేళ్లుగా ప్రతి పేదవాడికి సీఎం అండగా నిలబడ్డారని.. మళ్లీ ఆయనే సీఎం అయితేనే తమకు మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ అంతా టీడీపీ ఆఫీస్ నుండి జరిగాయి. పథకాలకు కాకుండా కాంట్రాక్టులకు డబ్బులు వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.