Home » Ap Elections 2024
CM Jagan Comments : ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు
నాపైన ప్రచారం చేయడానికి ఏంలేక.. చనిపోయిన నెహ్రు గురించి మాట్లాడుతున్నారు. గద్దె ఎక్కడికి వెళ్లినా ఏం చేశావని ప్రజలు నిలదీస్తున్నారు.
YS Bharathi : పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఈ రోజు పలమనేరు రోడ్ షోలో భాగంగా ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్, చంద్రబాబు అక్రోశంతో మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు.
ఏపీ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మహిళా అభ్యర్థులు
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఏపీ బీజేపీ సీనియర్లు
రాజమండ్రి రూరల్‌లో టీడీపీకి ఎదురుదెబ్బలు
ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న బుచ్చయ్యచౌదరిని మరింత ఇరుకున పెట్టేలా ప్రచార పర్వంలో అన్నివర్గాలను కలుపుకొనిపోతున్న మంత్రి వేణు.. బీసీ ఓటర్లే టార్గెట్‌గా దూసుకుపోతున్నారు.
రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారని ప్రజలను భయపెడుతున్నారని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు.