Home » Ap Elections 2024
జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై నిన్నే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు వెల్లడించింది ఎన్నికల కమిషన్.
రోజుకు మూడు సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
వైసీపీ పథకాలనే టీడీపీ, జనసేన కూటమి మ్యానిఫెస్టోలో హామీలుగా చేర్చిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
జగన్‌ను చంపేందుకు చంద్రబాబు కుట్ర: పోసాని
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూతబడిన 5వేల స్కూళ్లను జగన్ ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చింది.
చంద్రబాబుకు సొంతబలం లేకపోవడంతోనే పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని తిరుగుతున్నారని తెలిపారు.
ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో మోసం చేేసేందుకు మళ్లీ వస్తున్నారని జగన్ చెప్పారు.
సీఎం జగన్‌ను చంపుతానని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అంటున్నారని పోసాని అన్నారు.
Ys Jagan: అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తారు.