CM Jagan Bus Yatra: మండుటెండల్లోనూ జగన్ సభలకు పోటెత్తుతున్న జనం

రోజుకు మూడు సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

CM Jagan Bus Yatra: మండుటెండల్లోనూ జగన్ సభలకు పోటెత్తుతున్న జనం

CM Jagan Craze : సుర్రుమనిపిస్తున్న సూర్యుడు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత. దానికి తోడు ఉక్కపోత. అయినా జనం ఇదేమీ లెక్క చేయడం లేదు. వేలాదిగా తరలివస్తున్న జనం సీఎం జగన్ పర్యటనకు నీరాజనాలు పడుతున్నారు. ముందు సిద్ధం సభలు ఆ తర్వాత చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను తలదన్నేలా మలి విడత ఎన్నికల ప్రచారానికి సైతం జనం పోటెత్తుతున్నారు. గత ఆదివారం నుండి రోజుకు మూడు సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

Also Read : బాలకృష్ణకు వణుకు పుట్టిస్తున్న పరిపూర్ణానంద..! కూటమి అభ్యర్థులకు రెబల్స్ గండం

పూర్తి వివరాలు..