AP CM YS Jagan: మీరు అలా చేస్తే చంద్రముఖి మీ రక్తం తాగుతుంది: సీఎం జగన్

ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఈ రోజు పలమనేరు రోడ్ షోలో భాగంగా ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.