Home » Ap Elections 2024
రెండు మూడు రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని జలీల్ ఖాన్ వెల్లడించారు.
ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయడానికి వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రతిపక్షాలేమో యుద్ధం పేరుతో తమ ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నాయని కొడాలి నాని చెప్పారు.
ఈ సభలను వ్యూహాత్మకంగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యత్లో తన బలంతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైసీపీతో మంచి సంబంధాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఏ పార్టీ సాధించలేని ఘనతతో రికార్డును పదిలం చేసుకుంది వైసీపీ.
సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్ స్కెచ్ వర్కౌట్ అవుతుందా? జగన్ వ్యూహాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నాయి? ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవితో స్పెషల్ డిబేట్..
పోలింగ్ బూత్ కమిటీల నియామకాన్ని వైసీపీ పూర్తి చేసింది.
సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్ స్కెచ్ వర్కౌట్ అవుతుందా? జగన్ వ్యూహాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నాయి? ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవితో స్పెషల్ డిబేట్.. ''వ్యూహం''..
మొత్తానికి చాపకింద నీరులా తన ప్రణాళిక అమలు చేస్తున్న సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో విక్టరీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్ స్కెచ్ వర్క్అవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
మేుము సిద్ధం- మా బూత్ కమిటీలు సిద్ధం అనే నినాదంతో ముందుకెళ్తోంది వైసీపీ. ఎన్నికలకు దాదాపు 50 రోజుల ముందే బూత్ కమిటీలు పూర్తి చేశారు.