Home » Ap Elections 2024
Buragadda: పెడనలో తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. సీటు దక్కకపోవడంతో..
తొలి జాబితాలో పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు.
ఏపీ భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ వారు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. మార్చి 3న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ నేడు (ఫిబ్రవరి 24) విడుదలయ్యే అవకాశం ఉంది.
సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లి చేరుకున్నారు. అటు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు.
తమ ప్రాంతంలో సంక్రాంతి వేళ కొందరు వేషాలు వేసుకొస్తారని అన్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. కొందరు వాళ్ల వేషాలతో..
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ నాయకులకు నా అభిప్రాయం చెబుతాను. వారం రోజుల్లో టీడీపీ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.