భారీ వరాలతో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్ధం..! విడుదల ఎప్పుడంటే..

సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

భారీ వరాలతో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్ధం..! విడుదల ఎప్పుడంటే..

YSRCP Manifesto : కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. మార్చి 3న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆరోజు బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే మూడు సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ. మేదరమెట్ల సభే చివరిదిగా చెబుతున్నారు. అందుకే ఆ సభలో భారీ పథకాలు ప్రకటించి.. ఎన్నికలకు సిద్ధం కావాలని చూస్తున్నారు.

పూర్తి వివరాలు..