-
Home » Bapatla
Bapatla
గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు..
బాపట్ల జిల్లాలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండరాళ్లు పడటంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందో తెలుస్తుంది- సజ్జల
ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదని అడిగారు.
భారీ వరాలతో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్ధం..!
కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. మార్చి 3న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
భారీ వరాలతో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో సిద్ధం..! విడుదల ఎప్పుడంటే..
సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
రాజధాని లేదు, పరిశ్రమలూ లేవు.. ఇదేనా వైఎస్ఆర్ పాలన అంటే? సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్
రాజధాని కడదామంటే డబ్బు లేదు. పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందాం అంటే డబ్బు లేదు. ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు. జీతాలు ఇయ్యాలంటే డబ్బు లేదు..
తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : సీఎం జగన్
ముంపుకు గరైన గ్రామ ప్రజలకు రేషన్, 2500 రూపాయల సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. పంట నష్టంపై కలెక్టర్లు అంచనా వేశారని తెలిపారు.
బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన మిచాంగ్ తుఫాన్
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, నలుగురు మృతి
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
Nara Lokesh : ప్రశ్నిస్తే చంపేస్తారా?
ప్రశ్నిస్తే చంపేస్తారా?
Bapatla : వేటపాలెం సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ
గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.