Home » Siddham
కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్.. మార్చి 3న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
సిద్ధం సభ నిర్వహించనున్న వైసీపీ.. భారీ పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పుట్టపర్తి సాయిబాబా చనిపోతే అయన పార్థివ దేహాన్ని తీయకుండా డబ్బుల మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి. ఒక పొలిటికల్ బ్రోకర్.
దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్ ను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా?
YSRCP MLA Perni Nani: ఏలూరులో జరుగుతున్న సిద్ధం సభకు పార్టీ కార్యకర్తలను బస్సు డ్రైవర్గా మారి తీసుకెళ్తున్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని
మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో కేశినేని నాని, సురేశ్ బాబు సమావేశమయ్యారు.