TDP Janasena First List : టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రెడీ.. టెన్షన్‌లో ఆశావహులు!

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ నేడు (ఫిబ్రవరి 24) విడుదలయ్యే అవకాశం ఉంది.