మళ్లీ గెలుపే లక్ష్యం..! సీఎం జగన్‌ వ్యూహాలు ఫలిస్తాయా?- తెలకపల్లి రవి విశ్లేషణ

సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్‌ స్కెచ్‌ వర్కౌట్‌ అవుతుందా? జగన్ వ్యూహాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నాయి? ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవితో స్పెషల్ డిబేట్.. ''వ్యూహం''..

మళ్లీ గెలుపే లక్ష్యం..! సీఎం జగన్‌ వ్యూహాలు ఫలిస్తాయా?- తెలకపల్లి రవి విశ్లేషణ

Telakapalli Ravi On CM Jagan Political Strategy

CM Jagan : ఇటు మార్పులు చేర్పులు.. అటు సామాజిక సమీకరణాలు.. టీడీపీ-జనసేనలపై బీసీ కార్డు ప్రయోగం.. ప్రాంతాల వారీగా రాజకీయ వ్యూహాలు.. ఒంటరిగానే పోటీ అంటూ ప్రతిపక్షాలకు సవాళ్లు.. మళ్లీ గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు..

ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహం రచిస్తున్న సీఎం జగన్.. చాపకింద నీరులా తన ప్రణాళిక అమలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో విక్టరీపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి.. సీఎం ఊహించినట్లు.. వైసీపీ భావిస్తున్నట్లు జగన్‌ స్కెచ్‌ వర్కౌట్‌ అవుతుందా? జగన్ వ్యూహాలు ఫలిస్తాయా? ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవితో స్పెషల్ డిబేట్.. ”వ్యూహం”..

Also Read : సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది

పూర్తి వివరాలు..