Home » Ap Elections 2024
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 31న సమావేశం కానున్నారు.
ఆ మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపుతో సాయంత్రం 6 గంటల్లోగా ఫలితాలు.
విదేశీ పర్యటన ముగించుకుని ఇవాళే హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు.
కౌంటింగ్ రోజున పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయించింది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కేసు స్టడీ కింద తీసుకోవాలని తన ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్నారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారు.
Sajjala Ramakrishna Reddy : కౌంటింగ్ చీఫ్ ఏజెంట్లకు సజ్జల దిశానిర్ధేశం
ఈసీ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ
సిద్ధం యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్.. ఎన్నికల అనంతరం లండన్ పర్యటనకు వెళ్లారు.
ప్రశాంత్ కిశోర్ టీడీపీతో చేతులు కలిపి అశాంతి కిశోర్‌గా మారారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు వింది. అనంతరం తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది.