-
Home » AP Ex
AP Ex
కోడెల మృతిపై సీఎం జగన్ దిగ్ర్భాంతి..కుటుంబ సభ్యులకు సానుభూతి
September 16, 2019 / 09:18 AM IST
టీడీపీ సీనియర్ నేత..ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెలది సుదీర్ఘ రాజకీయ జీవితమన్నసీఎం జగన్ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. Chie