Home » AP Fake Liquor Case
ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు సమాచారం అందిందట. దాంతో సిట్ దర్యాప్తుతో అన్ని లింకులు బయటికి వస్తాయని..వైసీపీ ఆరోపణలకు పూర్తిస్థాయి విచారణతోనే చెక్ పెట్టాలనేది చంద్రబాబు వ్యూహమట.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేశ్ తనకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని తెలిపారు.