Home » AP Floods
శ్రీవారి మెట్టు నడక దారి చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది. నీటి ప్రవాహం కారణంగా పెద్ద పెద్ద రాళ్లు, మట్టి నడక దారిలో పేరుకుపోయాయి.
AP Floods : రాయలసీమలో వరద విలయం - Live Updates
ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
ఏపీలోని కడప జిల్లాలో వరదలు ముంచెత్తాయి. నది పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. నదిలో వరద ప్రవాహానికి కడప జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 50 మంది మృతిచెందారు.
ఏపీ సీఎం జగన్కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవలే వచ్చిన వరదలు, తదితర విషయాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్దేశ్వపూర్వక నిర్లక్ష్యంతో ప్రజలకు నష్టం జరిగిందన్నరాయన. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరద ప్రవ