Home » AP Forest Department Jobs
AP Forest Department Jobs: అటవీశాఖలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://psc.ap.gov.in వెబ్సైట్లో చూడొచ్చు.