Home » ap govt
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్(OG Premieres) మూవీ ఓజీ(ఓజాస్ గంభీరా). స్టైలీష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.
రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.
మిగిలిన 12 జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
AP Govt Anganwadi : ఏపీ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్న్యూస్ చెప్పింది. 4,678 అంగన్వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఈ ధ్రువపత్రాలు కూడా అందజేయాలి
Operation Nepal : ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు.
AP Govt : నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్.. సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేశ్ భరోసా
ఏపీలో మరో ఎన్నికల సమరానికి తెరలేవబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది.
AP Govt Family Card : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఫ్యామిలీ కార్డు జారీ చేయనుంది
మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) మెరిట్ జాబితా విడుదలైంది. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.