Home » ap govt
ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లు అంటే సామాజిక వర్గాల వారీగా ఉంటారు. కానీ ఏపీలో అందుకు భిన్నంగా మారింది సీన్.
YS Jagan : ప్రభుత్వానికి ఇసుమంతైనా చలనం లేదా
గతంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్లు మాత్రమే దొరికేవి. పైగా రేట్లు కూడా ఎక్కువే. దీంతో మద్యం ప్రియులు వైన్ షాపుల కంటే బార్లకే వెళ్లేవారు.
తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది కూటమి సర్కార్.
ఇసుక, మద్యం ఇలా ఎక్కడ చూసినా దోపిడినే జరుగుతోందని జగన్ ఆరోపించారు.
Liquor : మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం ఏపీలో అమల్లోకి రానుంది.
ప్రస్తుతం ఆ మొత్తం రూ.2 లక్షలకు పెరిగింది. దీంతో ఎక్కువ దరఖాస్తుల దాఖలంటే అయ్యేపనికాదని వ్యాపారులు సిండికేట్గా ఏర్పడ్డారు.
కొత్త షాపులు, కొత్త బ్రాండ్లు, కొత్త ధరలు, కొత్త మద్యం, కొత్త విధానం రాబోతోంది.
ఎన్జీటీ నిబంధనల వల్ల రాత్రులు ఇసుక తవ్వలేము అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.