-
Home » AP Heatwaves
AP Heatwaves
ఏపీపై భానుడి ప్రతాపం.. 3 రోజులు అగ్నిగుండంలా రాష్ట్రం.. ఆ సమయంలో బయటకు రావొద్దు..
May 18, 2026 / 08:07 PM IST47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి 177 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇటు ఎండలు, అటు వానలు.. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. మరో 3 రోజులు
May 5, 2026 / 07:16 PM ISTకొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల తీవ్ర ఎండలు ఉండనున్నాయని వెల్లడించింది.
ఇటు మండిపోయే ఎండలు, అటు పిడుగుల వర్షాలు.. రాష్ట్రంలో భిన్న వాతావరణం.. మరో 3 రోజులు..
May 4, 2026 / 08:03 PM ISTఈ తరహా వాతావరణం మరో 3 రోజులు ఉంటుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుందని, మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని అంచనా వేసింది.