-
Home » AP Legislative Council
AP Legislative Council
మరోసారి బొత్సకు అస్వస్థత.. మండలిలో మాట్లాడుతుండగా.. వెంటనే పరీక్షలు చేసిన డాక్టర్లు
విషయం తెలిసిన వెంటనే సిటీ న్యూరో హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. బొత్స సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడారు.
వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా, అవిశ్వాసంపై మండలి చైర్మన్ కీలక వ్యాఖ్యలు
నా పరిధి వరకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను విచారించాను అని వెల్లడించారు. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతోందన్నారు.
హిందూ vs క్రిస్టియన్ వివాదం.. క్షమాపణలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
మతాల ప్రస్తావన రావడంతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో మతాల ప్రస్తావన అగ్గి రాజేసింది. చివరకు మంత్రి అచ్చెన్నాయుడు... మండలి ఛైర్మన్ కి క్షమాపణలు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం అంశంపై చర్చిస్తున్న తరుణంలో మండలిలో మతాల ప్రస్తావన వచ్చింది.
ఏపీలో కీలక పరిణామం.. మండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం.. ఆ వైసీపీ ఎమ్మెల్సీల ప్లాన్
AP Legislative Council : ఏపీ మండలి చైర్మన్ మో షేనురాజుపై అవిశ్వాసం పెట్టేందుకు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. మండలిలో బిగ్ ఫైట్
మండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. పైగా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు కూడా వైసీపీ హయాంలో నియమించబడ్డారు. దీంతో పెద్దల సభలో ఆ పార్టీ అప్పర్ హ్యండ్ సాధించే ప్రయత్నం చేస్తుందన్న చర్చ జరుగుతోంది.
రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కై వారితో లోపాయకారి ఒప్పందం కారణంగా వాళ్లు రాజీనామా చేశారని వైసీపీ ఆరోపించింది.
చర్చిద్దాం రండి.. అటెండెన్స్ మ్యాటర్స్.. స్పీకర్ పిలుపు..! రైట్ టు రీకాల్ అంటూ వార్నింగ్
వైసీపీ ఏదో ఊహించుకుని సభకు దూరంగా ఉండటం సబబు కాదన్న ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి.
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మండలి..! పెద్దల సభలో బలపడేదెలా? కూటమి ప్రభుత్వం వ్యూహం ఏంటి?
లేటెస్ట్ బిల్లు ఇష్యూతో మండలిపై కూటమి సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఏదైనా చేసి మండలిలో బలపడాలని..వ్యూహం రచిస్తోందట.
వైసీపీ నాయకులపై మండలి చైర్మన్ ఆగ్రహం
వైసీపీ నాయకులపై మండలి చైర్మన్ ఆగ్రహం
శాసనమండలిలో మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యుల నిరసన.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
బుధవారం శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే విజయనగరం జిల్లా గొర్ల మండలంలో డయేరియాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..