Home » Ap Liquor Shops
సీఎం గారు.. ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా?
16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం ఏపీలో అమల్లోకి రానుంది.
కొత్త షాపులు, కొత్త బ్రాండ్లు, కొత్త ధరలు, కొత్త మద్యం, కొత్త విధానం రాబోతోంది.
ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్ వారికి అప్పగించబోతున్నారు.