Home » AP minister Botsa
పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని పట్టించుకోవద్దు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. వాలంటిర్ ఎవరు? ఎలా వచ్చారు? వాలంటీర్ వీధి విధానాలు పవన్ కళ్యాణ్‌కు తెలుసా అని బొత్స ప్రశ్నించారు.
జులై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు.
డీఎస్సీ-1998లో ఎంపికైన వారి నియామకాల విషయంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1998 డీఎస్సీలో ఎంపికైన వారి నియామకాల దస్త్రంపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం సంతకం చేసిన విషయం తెలిసిందే.
ఏపీ శాసనమండలిలో మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడిలా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ తప్పు బట్టింది. తనకున్న విచక్షణాధికారాల
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం రిజర్వేషన్ సడన్‌గా మారిపోయింది. అధికారం మనదైతే ఏమైనా చేయొచ్చని నిరూపించారు జిల్లాకు చెందిన కీలక నేత. ముందు ఒకటి ప్రకటించగా తర్వాత మరొకటిగా మార్పు చేశారు. తొలుత ఎస్సీ మహిళకు కేటాయించారు. గెజిట్ నోటిఫిక�