Home » AP Minister Lokesh
ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. యూటర్న్ తీసుకున్న చంద్రబాబు భళ్లాల దేవుడంటూ ప్రధాని మోడీ విమర్శిస్తే.. దానికి ఏపీ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. గుజరాత్‌లో నరమేధం సృష్టించిన మోడీ….అరవీర భయంకరులైన భళ్లాలదేవుడికి సరిసాటి…కాలకేయుడ�