Home » ap new districts
దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.
దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో చర్చించాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తుందట. పోలవరం నిర్మాణం తర్వాత ముంపు మండలాలను ఏం చేయాలన్నది పెద్ద సమస్య.
కొన్ని గ్రామాలు, మండలాల మార్పులపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్కార్ చేస్తున్న కసరత్తు ఏంటి? ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలు ఏంటి? గందరగోళానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవో తెలుసుకుందాం..
జిల్లాల పునర్విభజనతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను కూడా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. (AP New Districts)
బ్రిజేశ్ కుమార్ ఇచ్చిన తీర్పుపై తాను స్టే తెచ్చి 11 ఏళ్లు అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల పాలన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రెవిన్యూ డివిజన్లతో 26 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్వాగతించారు.
విజయవాడ కేంద్రంగానే కృష్ణా జిల్లా..!