Home » ap night curfew
కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా కారణంగా ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ
ఏపీలో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
ఆంధప్రదేశ్ షట్ డౌన్ అయింది. బుధవారం (మే 5) నుంచి రాష్ట్రంలో డే కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్న కర్ఫ్యూ కొనసాగనుంది. మొత్తం 18 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుంది. కర్ఫ్యూ విధివిధానాలను ఖరారుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేపటి(ఏప్రిల్ 24,2021) నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి