Nimmagadda: రాజ్యాంగ రక్షణ ఉంటుందని ఎటువంటి విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ లకు ధైర్యం చెబుతూ సూచనలు ఇచ్చారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు ఎస్‌ఈసీ రక
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఈ సంధర్భంగా తనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉండేదని, దాన్ని సరెండర్ చేసి తాను పుట్టి పెరిగిన చదువుకున్న