Home » AP Politics
ప్రజాసింహ గర్జన పేరుతో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు.
సీఎం జగన్‌కు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రశ్నలు
పవన్ కల్యాణ్‌కు ట్యూషన్ చెబుతానంటున్న బొత్స సత్యనారాయణ
వాలంటీర్లపై మరోసారి జనసేనాని ట్వీట్
తనది ప్రత్యేక పార్టీ అనేది ఓ డ్రామా.. పవన్ పై సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెడతారా? ప్రజల వ్యక్తిగత వివరాలు... కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు
పవన్ సినిమాలో హీరో, రాజకీయాల్లో జీరో అంటూ రోజా వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంపై క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని పట్టించుకోవద్దు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. వాలంటిర్ ఎవరు? ఎలా వచ్చారు? వాలంటీర్ వీధి విధానాలు పవన్ కళ్యాణ్‌కు తెలుసా అని బొత్స ప్రశ్నించారు.
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ విమర్శల నేపథ్యంలో సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదని ఆయన చెప్పారు.