-
Home » Ap Post Poll Violence
Ap Post Poll Violence
ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారు: పేర్ని నాని, కొడాలి నాని
Perni Nani: నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు.
అప్రమత్తంగా ఉండండి- టీడీపీ శ్రేణులకు చంద్రబాబు కీలక సూచన
వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.
గుడివాడలో కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లతో దాడి
కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, గుడ్లు విసిరారు. జై చంద్రబాబు, డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి.. టపాసులు కాల్చారు.
ఏపీలో అల్లర్లపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
ఏపీలో పోలింగ్ హింస, అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పోలింగ్ హింసపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
గొడవలు జరగకుండా సంయమనం పాటించాలని తమ నాయకుడు జగన్ చెప్పారని తెలిపారు మంత్రి బొత్స.
ఏపీ సీఎస్తో డీజీపీ సమావేశం.. ఈసీ ఇచ్చే కీలక ఆదేశాలపై చర్చ
ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో ఎన్నికల హింసపై 13మందితో సిట్ ఏర్పాటు.. సభ్యులు వీరే
సీఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు.