Home » ap rains
ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న తుపాను
ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది.
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వింతలు చోటు చేసుకున్నాయి. ఇటీవల తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్లో ఓ ఇంట్లో 25 అడుగుల వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి రావడం అందరినీ..
అయ్యయ్యో కురవద్దమ్మా..!_
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీ సీఎం జగన్తో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని జగన్కు వివరించింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర..
వదలని వర్షాలు..ఏపీలో భయం భయం.! _
కడప జిల్లాలో వర్షాలకు ఇళ్లు నానిపోతున్నాయి. రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని..
భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. స్కూళ్లకు రేపు (నవంబర్ 29,2021) సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, రాబోయే..
ఏపీకి హెచ్చరిక.. అతి భారీ వర్షాలు పడే అవకాశం!