Home » ap rains
AP Govt : ఏపీని మొంథా తుపాన్ అతలాకుతలం చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert మొంథా తుపాను తీరం దాటింది. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరో పిడిగులాంటి వార్తను వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని.
Cyclone Montha : ఏపీని మొంథా తుఫాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 17కిలో మీటర్ల వేగంతో కదులుతోంది.
Cyclone Montha మొంథా తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.
మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
Heavy Rains : వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న ఐదు రోజుల్లో ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
వర్షం పడుతున్న సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్నారు.
Rain Alert : మూడ్రోజులు పాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.