Home » Ap Sampark
కరీంనగర్ జిల్లాలో రెండో రోజు హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకడం జిల్లా వాసులను కలవర పాటుకు గురి చేసింది. వెంటనే వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి రక్తనమూనాలను ల్యాబ్‌కు
కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో కరీంనగర్ భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన బృందం ఈ మహమ్మారిని కరీంనగర్‌కు తీసుకొచ్చింది. 2020, మార్చి 13వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరిన 10 మంది సభ్యుల బృందం 2020, మా