Home » AP Special Statues
దేశంలో నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, బ్రిటిష్ పాలనను గుర్తు చేసేలా మోదీ పాలన ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్బాటం ఎక్కువని ఎద్దేవా చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ లాండ్ ను మార్చినా... ఇంతవరకు కొత్త లాండ్ ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ...