Home » AP TDP Leaders
TDP internal Issue : ఆ రెండు పోస్టులపై కూటమిలో ఇంట్రెస్టింగ్ టాక్.!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అద్భుత విజయాన్ని అందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాల్గోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రామకృష్ణ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేత బీద రవిచంద్ర, వైసీపీ నేత సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. స్పీకర్ దానిని తిరస్కరించారు.
మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, మెగా డీఎస్సీ ఎక్కడ అని ప్రశ్నిస్తూ బైబై జగన్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తెలుగుదేశం శాసనసభ పక్ష నిరసనలో వైకాపా బహీష్కృత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
AP TDP: వైసీపీపై టీడీపీ రివర్స్ అటాక్.. కేడర్లో ఆత్మస్థైర్యం నింపుతోన్న అధినేత చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని, అతని చిన్న కుమారుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారు జామున నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అయ్యన్న పాత్రుడు అరెస్టును నిర
దేశ రాజకీయాల వైపు చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారా? గతంలో తనతో పని చేసిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారా? అంటే, అవుననే సమాధానం టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తోంది.
నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ నేత నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కుటుంబసభ్యుల్ని రావులాపురం గ్రామంకు వెళ్లి పరామర్శించనున్నారు.