Home » AP TDP
చంద్రబాబు, పవన్‌కు పోలీసుల ఝలక్
ఎందరో మహానుభావులు.. ఒక్కరే 'చీప్' మినిస్టర్ అంటూ ట్విట్టర్లో నారా లోకేశ్ సెటైర్లు
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. నువ్వు.. యువతకు అండగా నిలవడం, మన రాష్ట్ర ప్రజల ఆందోళనలకు అండగా ఉండడంచూసి గర్వపడుతున్నాను అంటూ చంద్రబాబు పేర్కొంటున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బహిరంగ సభకోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు.
మహానాడులో సందడి వాతావరణం నెలకొంది. మోరంపూడి జంక్షన్ వద్ద నుంచి సభా ప్రాంగణం వరకు పసుపు మయంతో రహదారి నిండిపోయింది.
రెండు రోజులు మహానాడులో భాగంగా శనివారం ప్రతినిధుల సభ జరుగుతుంది. మహానాడు నుండి ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ మోగించనుంది. అదేవిధంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారు.
రాజమహేంద్రవరంలో 1993లో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఆ తరువాత సంవత్సరం 1994 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30ఏళ్ల తరువాత మరోసారి రాజమహేంద్రవరంలో ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించనుంది.
ఈ నెల 17 నుంచి 19 వరకు చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
యువతనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈరోజు పాదయాత్రలో నారా లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి పాల్గోనున్నారు.