Home » AP Unemployed
Free Job Training: ఉపాధి శిక్షణశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయంలో వెబ్ డెవలపర్, జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్ కోర్సులు శిక్షణ ఇస్తున్నట్టుగా జిల్లా ఉపాధి అధికారి త్రినాథ్ తెలిపారు.
అభ్యర్థులు మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖలలోని పోస్టుల వంటి వాటిలో ప్రాధాన్యతాక్రమాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.