బొటనవేలి ముద్ర విషయంలో వాలంటీర్ కు మహిళకు మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి చివరకు మహిళ మృతి చెందిన ఘటన చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో గురువారం వెలుగులోకి వచ్చింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు తొలి రోజే చరిత్ర సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.