Home » AP
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనం వేశారు. ఆయన్ని చూడటానికి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
గండికోటలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం వల్ల గ్లోబల్ మ్యాప్ లోకి వెళుతుందన్నారు. తిరుపతి, విశాఖలో కూడా ఒబెరాయ్ హోటల్ వస్తోందని తెలిపారు.
విశాఖ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీస్ కమీషనర్ రంగంలోకి దిగేంతవరకు తెలియలేదని పేర్కొన్నారు. స్వర్ణలత వ్యవహారం పోలీసు వ్యవస్థ తలదించుకునేలా ఉందని చెప్పారు.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
పురంధేశ్వరి అమర్ నాథ్ యాత్ర రేపటి(బుధవారం) ముగియనుంది. పురంధేశ్వరి.. అమర్ నాథ్ యాత్ర నుంచి నేరుగా రేపు(బుధవారం) మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు.
బీజేపీ ఎన్నికల వ్యూహం
ఎంపీగా, కేంద్రమంత్రిగా.. ఇప్పుడు ఏపీ బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలిగా పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం.
చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీజ డైరీ సీఎం జగన్ కి కనపడలేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అమూల్ డైరీపై పెట్టే శ్రద్ధ మహిళా శక్తితో నడుస్తున్న శ్రీజ డైరీపై పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.