Home » AP
అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను దుర్గగుడి అధికారులు అనుమతిస్తారు. సెప్టెంబరు 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పొలంలో విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ ఏఈ శాంతారావు రైతు నుంచి లంచం డిమాండ్ చేశారు. ఏఈ శాంతారావు కారులో వచ్చి పొలంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
తెలంగాణ నుంచి పినాక శరత్ చంద్రారెడ్డి, గడ్డం సీతా రెడ్డి(ఎంపీ రంజిత్ కుమార్ రెడ్డి సతీమణి)కి చోటు దక్కింది. మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్ కు అవకాశం కల్పించారు. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దుర్మార్గంగా ఆలోచిస్తున్నాయని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు.
ఏపీకి రెయిన్ అలర్ట్
కబ్జాలు, ఆక్రమణలు అంటే పార్వతీపురంలో గుర్తుకు వచ్చేది టీడీపీ నేతలేనని ఆరోపించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు పంపితే అది తప్పా అని ప్రశ్నించారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని బట్టలిప్పాలనడం దుర్మార్గం అని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో �
వీరు ఇనుపచువ్వ పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. సమీపంలో ఉన్న అంగన్ వాడీ ఆయా రియమ్మ(57) కాపాడేందుకు వెళ్లి వారిని పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుత్ షాక్ గురయ్యారు.
రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్ పై అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నారు.
రాయలసీమలో సిరులు పండాలంటే ఆ ప్రాంతానికి ఇప్పటివరకు ఎవరూ చేయని ద్రోహం చేసిన జగన్ మోహన్ రెడ్డి పోవాల్సిందే అంటూ నినాదంతోపాటు ఈ పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.