Home » AP
దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేకంగా క్రైం టీంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇద్దరు డీఐజీలు నిరంతరాయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా అని నిలదీశారు.
దీంతో అధికారులు, పోలీసులు రైల్వే స్టేషన్ లో అడుగడుగునా సోదాలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.
అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు రాత్రి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి వేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
గంటకు 200 కిలో మీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్లు పొడవు ఉంటుంది. ఈ టెర్మినల్ లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు.
విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలుపగా, కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయి. జగన్ లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న వెంటనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతతాయని భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
రెండు కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రముఖ వ్యక్తి పీఏ దగ్గర నుంచి ప్రముఖులకు వెళ్లాయని ఐటీ శాఖ ప్రెస్ నోట్ గతంలో విడుదల చేసిందన్నారు. అవినీతిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కాబట్టి నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు పాపం పండిందని చెప్పారు.
అమరావతి పేరుతో డబ్బులు కొట్టేశారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే, నిజాయితీ ఉంటే సమాధానం చెప్పాలన్నారు. ఐటీ నోటీసు ఇచ్చి ఏడాది అయినా ఎందుకు దాచారని ప్రశ్నించారు.