Home » AP
దీపావళి వేడుకకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెడీ అయిపోయారు. దీపావళి సంబరంమంటే టపాసులే. దీపావళికి టపాసులు కొనటానికి సందడి మొదలైంది. మట్టి ప్రమిదలతో పాటు రంగు రంగులతో వెరైటీ దీపాలు మార్కెట్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ దీపావళికి మరో విశేషముంది. వ�
ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 23న దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని
ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం(20 అక్టోబర్ 2019) జీవో జారీ చేశారు. జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు అ�
ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
లక్షదీవుల నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ కర్నాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురువనున్నాయి. రాబోయే మూడు రోజులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా�
ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు..వారిని ప్రోత్సాహించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దానికి YSR నవోదయం పేరు పెట్టారు. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ �
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఏపీపీఎస్సీ పరీ�
మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు.
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ లో సంస్కరణలు తీసుకురానున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ప్రభుత్వం ఈ విధానాన్ని రూపుది